అనంతపురం జిల్లాలోని యల్లనూరు ఇసుక రీచ్ 16వ తేదీన మొదలు పెట్టాల్సి ఉన్న మొదలుపెట్టలేదని, వెంటనే మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని మైన్స్ డిడిని ఆదేశించారు.అలాగే రచ్చుమర్రి ఇసుక రీచ్ కూడా పని చేయించేలా చూడాలన్నారు.పిఎసిఎస్ కంప్యూటరైజేషన్ ప్రక్రియ ను అక్టోబర్ 31వ తేదీ నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని డిసిసిబి సీఈవోని ఆదేశించారు. అన్ని శాఖలు 100 శాతం ఈ ఆఫీస్ లో ఫైల్ లు పంపించాలన్నారు.దిశ సమావేశానికి సంబంధించి అన్ని శాఖల జిల్లా అధికారులు వారి పరిధిలోని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేసి ఉంచాలని సూచించారు.
Post Views: 28