తెలంగాణ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే. మృతి చెందారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన వెంటనే బయల్దేరి హైదరాబాద్ రానున్నట్టు సమాచారం.
Post Views: 71