గోల్డ్ న్యూస్ రాయపర్తి: మండల కేంద్రంలోని ఎస్ బీఐ బ్యాంక్ లో సోమవారంరాత్రి భారీ చోరీకి పాల్పడ్డారు. లాకర్లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్తో కిటికీని తొలగించి బ్యాంక్ లోనికి ప్రవేశించిన దొంగలు దాదాపు రూ.10 కోట్ల విలువచేసే బంగారం అపహరించినట్లు సమాచారం. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ పుటేజ్ ఆధారంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించి దొంగల కోసం వేటకొనసాగిస్తున్నారు.
Post Views: 20