గోల్డెన్ న్యూస్ తెలంగాణ: పంచాయతీరాజ్ చట్టంలో కీలక మార్పు. ఇక ఆ కండిషన్ లేనట్లే.? తెలంగాణ లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులు సైతం పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ప్రస్తుతం ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తులే అర్హులు. దీనితో చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. అలా జరిగితే మాత్రం ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది.
Post Views: 33