నిలోఫర్ ఆసుపత్రిలో బాబు కిడ్నాప్

ఆస్పత్రి సిబ్బందిగా చెప్పి ఎత్తుకెళ్లిన దుండగులు..

గోల్డ్ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి:

హైదరాబాద్ : నీలోఫర్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతుల  నెల రోజుల బాబు. వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చిన తల్లి హసీనా బేగం, అపహరణక గురైన బాబు ఆమ్మమ్మ.. తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రి సిబ్బంది అని చెప్పిన దుండగులు అమ్మమ్మ వద్ద నుండి బాబును గుర్తుతెలియని వ్యక్తిని తీసుకెళ్లారని, వారిలో మహిళా, ఒక మగ వ్యక్తి ఉన్నట్లు సమాచారం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram