చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి

హైదరాబాద్ గత కొన్ని రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొమురం భీం జిల్లా వాంకిడి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థిని శైలజ (16) సోమవారం మృతి చెందింది..కొమరం భీమ్ జిల్లా వాకండి ఆశ్రమ పాఠశాలలో సెప్టెంబర్ 30న మధ్యాహ్నం భోజన వికటించి 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరులో శైలజ అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు..నాసిరకం భోజనం వడ్డిస్తే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తప్పవంటూ ఇటీవల బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో నాసిరకం భోజనం వడ్డిస్తూనే ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram