తెలంగాణ: టెన్త్ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇకపై వంద మార్కులకు పరీక్షలు నిర్వహించ నుంది.2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు ఇంటర్నల్కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు.ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Post Views: 29