టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమకం
టిజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఫైల్‌పై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేశారు. డిసెంబర్ 3తో మహేందర్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు…
Post Views: 25