గోల్డెన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర డిజాస్టర్ బృందం భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నందున, జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించాలని కోరారు.
Post Views: 28