– చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు మృతి,-మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు – భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురం వద్ద ఘటన.
గోల్డెన్ న్యూస్ యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు యువకులు మృతి చెందగా, ఒక యువకుడు సురక్షితంగా భయపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు హైదరాబాద్ హయత్‌నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికితీసిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు..![]()
Post Views: 92









