మణుగూరు ప్రాజెక్టు, మండలం లోని స్కూల్ లోకేషన్ లో ఉన్న అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఫ్రీ స్కూల్ పిల్లలకు ఏక రూప దుస్తులను పినపాక శాసన సభ్యులు పాయం. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా శనివారం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ జయలక్ష్మి సూపర్వైజర్స్ సుశీల,హైమవతి, పద్మ, భద్రమ్మ రాజమణి మరియు అంగన్వాడీ టీచర్స్ ,తల్లులు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 49









