భూమి లేని నిరుపేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.సంవత్సరానికి రూ.12,000 చొప్పున రెండు విడతల్లో ఇస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.మొదటి విడత డిసెంబర్ 28 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు..
Post Views: 42