లగచర్ల రైతులను విడుదల చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
గోల్డెన్ న్యూస్ /మణుగూరు: లగచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో మంగళవారం మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు..
Post Views: 35