ముఖ్యమంత్రిని కలిసిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్

తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పి ఓ ఏ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి పి.మల్లారెడ్డి గారు ఇతర పాలకవర్గంతో కలిసి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  మర్యాద పూర్వకంగా కలిశారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి గారిని, ఇతర కార్యవర్గాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram