జమిలి బిల్లు వేళ లోక్సభకు డుమ్మాకొట్టిన బీజేపీ ఎంపీలు హైకమాండ్ సీరియస్
కేంద్ర ప్రభుత్వం నేడు మంగళవారం లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగా లోక్సభకు ఎంపీలు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ త్రీలైన్ విప్ జారీ చేసింది.అయినప్పటికీ 20 మంది బీజేపీ ఎంపీలు లోక్సభకు గైర్హాజరయ్యారు.. దీంతో ఆ 20 మంది ఎంపీలకు నోటీసులు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైంది.
Post Views: 28