8వ తరగతి విద్యార్థితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి విద్యార్థికి గాయాలు
గోల్డెన్ న్యూస్ /భువనగిరి : నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో వంట పనులు చేయించిన ప్రిన్సిపాల్. అయితే వంట చేస్తుండగా విద్యార్థి ఒంటిపై నూనె పడి తీవ్ర గాయలు.ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి అంటూ తల్లిదండ్రుల డిమాండ్..
Post Views: 68