గోల్డెన్ న్యూస్/ మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమారాణి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీల సమయంలో ఆమె రాకను గమనించిన మెడికల్ షాప్ నిర్వాహకులు షాప్ బంద్ చేసుకున్న వైనం.ముగ్గురు మెడికల్ షాప్ యజమానులుషాపుల పై ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు అందజేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్. ఆర్ఎంపీలు మెడికల్ షాపులు నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేశారు..
Post Views: 30