బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్ప పీడనంఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశంమరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి..విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలుగంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులుఅన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
Post Views: 23