కువైట్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. రెండు రోజులపాటు మోడీ పర్యటన కొనసాగుతుంది.43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని.కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. భారతదేశం- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన.
Post Views: 29