మరికాసేపట్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెళ్లనున్నారు హైదరాబాద్ వచ్చిన సత్య నాదేళ్లను మర్యాదపూర్వకంగా కలవనున్న సీఎం.బంజారా హిల్స్ లో సత్య నాదెళ్ల నివాసం హైదరాబాద్ బేగంపేట హెచ్.పీ.ఎస్ లో చదువుకున్న సత్య నాదెళ్ల. ప్రముఖ తెలుగు వ్యక్తి అయిన సత్య నాదేళ్లను కలిసి తెలంగాణలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధికి, పెట్టుబడులకు అవకాశాన్ని కోరనున్న సీఎం.
Post Views: 23