గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం గ్రామ సమీపంలోని పల్లెప్రకృతి వనంలొ పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారంతో గురువారం పోలీసులు దాడులు నిర్వహించినారు ఈ దాడుల్లో, 4 గురు వ్యక్తులు షేక్ హఫీజ్ మియా , సయ్యద్ ఇబ్రహీం, షేక్ రంజాన్, షేక్ అజాహార్, లను అదుపులోకి తీసుకున్నారు.రూపాయలు 1500 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 58