బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.
గోల్డెన్ న్యూస్/ మేడ్చల్ – సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు తీశారంటూ.. ఇటీవల విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ ఫోకస్ పెట్టారు. వేగంగా దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఇద్దరు బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్రూం దురుద్దేశపూర్వకంగా అమ్మాయిల బాత్రూంలోకి తొంగిచూసినట్లు, విద్యార్థినులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు.
విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపణలు నైపథ్యంలో.. కాలేజీ ఛైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతిరెడ్డితో సహా ఏడుగురిపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.
Post Views: 22