నేపాల్‌ను వణికించిన భూకంపం..

పొరుగు దేశం నేపాల్‌లో  వరుస భూకంపాలు  వణికించాయి. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆతర్వాత స్వల్ప తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపణలు వచ్చాయి. కొన్ని క్షణాలపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఖఠ్మండూతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులుపెట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram