మావోయిస్టు నేత లొంగుబాటు

గోల్డెన్ న్యూస్/జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రం లో మచ్చ సోమయ్య  (62) మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనారోగ్య కారణాలతో మచ్చల సోమయ్య లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన సోమయ్య కు మావోయిస్టుల సరెండర్ పాలసీలో భాగంగా భూమిని ఇస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరె చెప్పారు. ఆయనపై ఉన్నరివార్డు రూ. 8లక్షల చెక్ ను అందజేశారు.

సోమయ్యపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కలిపి 4 కేసులు వున్నాయి. సోమయ్యపై రూ.8లక్షల రివార్డ్ ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram