రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా.

ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా.. జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా..భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదు.. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు-విజయసాయిరెడ్డి

Facebook
WhatsApp
Twitter
Telegram