సర్పంచ్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష
బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ కీలక సమావేశం ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్, తదితరులు పాల్గొననున్నారు
Post Views: 31