తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్/ పశ్చిమ గోదావరి : తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి శుక్రవారం ఉదయం స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

టీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండైన ఏజీఎస్ మూర్తి

Facebook
WhatsApp
Twitter
Telegram