పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ :పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే.

కేటీఆర్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్, చంద్రన్ ల ధర్మాసనం సోమవారం విచారించింది. కేటీఆర్ పిటీషన్‌ను గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన షిటిషన్‌కు జత చేసింది ధర్మాసనం. రెండూ పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram