గోల్డెన్ న్యూస్/ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ నరేందర్ రెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ సాంకేతిక మరమ్మత్తులు, మండలం సబ్ స్టేషన్ 33/11 కేవీ నందు చెట్లు నరకడం తదితర కారణాలవల్ల ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
Post Views: 35