తెలంగాణలో మరోసారి కులగణన 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ కుల గణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం మందికి మరో అవకాశం ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, పల్లా వంటి వారు పాల్గొనలేదన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుండి 28 వరకు సర్వేలో పాల్గొనని వారికోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram