గోల్డ్ న్యూస్ /మధిర : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందారు. తన వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ మృతి పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర ద్రిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బట్టి వక్రమార్క సతీమణి మల్లు నందిని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యున్ని కోల్పోవడం తమని తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వెలిబుచ్చారు..
Post Views: 11