మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మూడు రోజుల పాటు లిక్కర్ దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. లిక్కర్ షాపులు బంద్ కావడానికి కారణం ఏంటి? మళ్లీ వైన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాంతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్..

 

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుండి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్స్ బంద్

 

వైన్ షాప్స్‌తో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశం

Facebook
WhatsApp
Twitter
Telegram