గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన చర్ల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది..
నిర్మాణ ఉన్న ఇంటి స్థలంలోస్థలంలో నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ తీసుకెళ్లడంతో కుంజం సన్ను(18) అక్కడికక్కడే మృతి అందగా మరొకరి పరిస్థితి విషమంగాఉంది, బాధితులు చతిస్గడ్ కు చెందిన వారిగా గుర్తించారు.గాయాల పాలైన వ్యక్తిని భద్రాచలం ఏరియా ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 52