గోల్డెన్ న్యూస్ /దమ్మపేట: విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన సంఘటన దమ్మపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రంగు కోకిల (30) అనే మహిళ పిల్లలను పాఠశాలకు పంపించే హడావుడిలో వారి బట్టలను ఇస్త్రీ చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది.
Post Views: 28