గోల్డెన్ న్యూస్ / ఖమ్మం: పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య.. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటిగా పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 2016లో పద్మశ్రీ పురస్కారు..
Post Views: 31









