సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు
గోల్డెన్ న్యూస్/ సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్లో జరిగిన ఘటనలో శుక్రవారం జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.
Post Views: 42









