కోనోకార్పస్ చెట్లను నరకవద్దు అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది
ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఏ ఆర్ రెడ్డి
కోనోకార్పస్ చెట్లను నరికి వేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్..
ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటి కంటే అత్యధిక కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని.. అత్యధిక ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది
ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది
ప్రభుత్వం కోనోకార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం – ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఏఆర్ రెడ్డి
Post Views: 42









