బీజేపీ మమ్మల్ని తుడిచి వేయాలని చూస్తోంది: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ తమని తుడిచి వేయాలని చూస్తోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దారుస్సలాంలో MIM నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మేము ఆంగ్లేయులతో 200 ఏళ్లు పోరాటం చేశాం. బీజేపీ 11 ఏళ్లుగా ముస్లింలను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతోంది. రాజ్యాంగాన్ని కాదని వారికి ఇష్టమొచ్చినట్లు చట్టాలు చేస్తున్నారు. మేము కూడా పోరాడుతాం. అని ఒవైసీ అన్నారు..
Post Views: 32