గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీటును ఎమ్ఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేటాయిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉండడం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ మద్దతు సైతం ఉండడంతో మందకృష్ణకు దాదాపు రాజ్యసభ సీటు ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Post Views: 58