గోల్డెన్ న్యూస్ /కరకగూడెం: మండల కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కరకగూడెం వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం డెంగ్యూ పై ప్రజలకు అవగాహన కల్పించారు రాబోయే వానాకాలంలో డెంగ్యూ వ్యాధిని తరిమికొట్టాలని నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ సునీల్. SNO లక్ష్మి, పద్మ, రుక్మిణి, సుజాత, రమాదేవి, జ్యోతి,. నర్సింహారావు. స్థానిక ఆశా’లు ch. గణపతమ్మ, మంగవేణి, జగదీశ్వరి, జయమ్మ, ఆదిలక్షీ సశిత, ఇ.పుద్యావతి తదితరులు వెంట్లున్నారు.
Post Views: 37