కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

కారు లాక్ పడి ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

గోల్డెన్ న్యూస్ / విజయనగరం – ద్వారపూడి గ్రామంలో కారు లాక్ పడటంతో అందులో ఉన్న నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

 

గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేసుకున్న నలుగురు చిన్నారులు

 

దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి

Facebook
WhatsApp
Twitter
Telegram