సూర్యాపేట డిఎంహెచ్ వొను భాధ్యతల నుండి తప్పించిన ప్రభుత్వం.
గోల్డెన్ న్యూస్ సూర్యాపేట : సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి నానాటికి దారుణంగా తయారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డిఎంహెచ్ వొ డాక్టర్ కోటచలం ను డిఎంహెచ్ వొ సూర్యాపేట భాధ్యతల నుండి తప్పించారు.. ఆయన స్థానంలో ఎల్ బి నగర్ డిఎంహెచ్ వొ డాక్టర్ చంద్రశేఖర్ ను సూర్యాపేట జిల్లా కు ఇంఛార్జ్ డిఎంహెచ్ వొ గా నియమించినట్లు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Post Views: 36