గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్ పల్లి లోని ఒక డాక్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Post Views: 41