వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కు మారుడి వివాహం, కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram