వైరా మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మృతి. గుండెపోటు రాగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీ ఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి మదన్ లాల్. ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఆయన భారాస వైరా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram