గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : ఇటీవల కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ద్వితీయ పుత్రుడి వివాహం జరిగింది.. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఇక్బాల్ హుస్సేన్ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు అందించి నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మంత్రి సీతక్క కు ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 71