గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్: జిల్లాకేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్ఈ నరేశ్ ఏసీబీకి చిక్కాడు. కురవి, మరిపెడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనుల కొనసాగింపు అనుమతి కోసం గుత్తేదారు నుంచి రూ.80 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఆయనను బుధవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో నరేశ్ ను ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారణ చేపట్టారు.
Post Views: 26