బూర్గంపాడు తాసిల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ ,కంప్యూటర్ ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నవక్రాంత్ ఓ వ్యక్తి రేషన్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేయడానికి 4 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. శనివారం రూ 2500  తీసుకుంటుండగా అనిశా అధికారులు హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram