గోవా రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం 23 మృతదేహాలు వెలికితీత.
గోల్డెన్ న్యూస్ / గోవా : గోవా రాష్ట్రంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో శనివారం రోజు 23 మృతదేహాలు వెలికితీత 40 మందిని రక్షించిన సిబ్బంది మరియు 64 మంది గల్లంతయ్యారు. పడవ ఓవర్ లోడ్ వల్లనే ప్రమాదం జరికి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. పడవ యజమాని దురాశ వల్లనే విషాదకరమైన ఘటన చోటు చసుకుంది. ఇలాంటి ఘోర సంఘటనలు జరగకుండా అప్రమత్తం కావలసిన అవశ్యకత ఉందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post Views: 39