రూ.12,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ .
గోల్డెన్ న్యూస్ / నిర్మల్ : దస్తురాబాద్ మండలం గోడిసేరాల్ గ్రామానికి చెందిన గోసకుల రాజేశం అనే వ్యక్తి వద్ద వాటర్ ప్లాంట్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ మర్రి శివ కృష్ణ.
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Post Views: 189